చె గువేరా
అర్జెంటీనాలో మార్క్సిస్టు విప్లవ కారుడు మరియు రాజకీయ నాయకుడు మరియు గెరిల్లా యుద్ధ వీరుడు గా పేరుపొందిన " చె గువేరా ", అయితే ఇప్పుడు పుట్టింది 1928, జూన్ 14 న అర్జెంటీనా లోని రోజా రోసారియో. ఇతని పూర్తి పేరు ఎర్నెస్టో గువేరా డిలా సేర్నా అయితే ఇతడు 1948 లో మెడిసిన్ చదువుతూ తన ఉన్న సమీపంలో లాటిన్ అమెరికా దేశాలు అన్ని తిరిగి అక్కడ ఉన్న ప్రజలను వాళ్ల జీవితాలు పరిస్థితులని చూసి చలించిపోయాడు. అక్కడ ప్రజల స్థితి మారట్లేదు వాళ్ళ కష్టాలు తీరినట్లే అని విప్లవమే ఒక్కటే దారి అని నిర్ణయించుకున్నాడు. అయితే ఇతడు క్యూబాలో విప్లవ నాయకుడు ఫిడెల్ కాస్ట్రో తో కలిసి విప్లవ ఉద్యమాలలో పాల్గొన్నాడు. గెరిల్లా యుద్ధం గురించి అనేక గ్రంథాలు పత్రాలు రచించాడు ఇతడు. 1955 లో ఫిడెల్ కాస్ట్రో అతని అభిప్రాయాల పట్ల ఆకర్షితుడై ఇంకా అతని వ్యక్తిత్వం నచ్చి అతనితో క్యూబాలో విప్లవోద్యమంలో చేరి ఉద్యమం చేశాడు. అయితే అదే సమయంలో ఇతడు హిల్డాగడియా తో పెళ్లి జరిగింది.
1956, ఫిబ్రవరిలో ఇతడికి ఒక కుమార్తె జన్మించింది. ఈమె పేరు హిల్డా బియాట్రిజ్. విప్లవ భావాలను మరియు కమ్యూనిస్టు సమర్థించడం మే కాకుండా వాటితో ఆకర్షించి నాయకుడిగా ఎదుగుతున్న చే గువేరాను మొదటి నుంచి అమెరికా దేశం వ్యతిరేకిస్తూనే వచ్చింది. న్యూయార్క్ మరియు ప్యారిస్లో క్యూబా తరుపున దౌత్య సమావేశంలో కాస్ట్రో కు కుడిభుజంగా వ్యవహరించాడు. చె గువేరా 1965 లో బొలీవియాలో అమెరికా సేవలకు (సి ఐ ఎ) చిక్కిపోయాడు. అమెరికా ఆదేశాల మేరకు బొలీవియా సైన్యాధికారులు అతన్ని 1967 లో ఉరి తీశారు. ఇతను హత్యకు వ్యతిరేకంగా ఆ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు నిరసనలు వెల్లువెత్తాయి మరియు అందరి గుండెల్లో నిలిచిపోయాడు. అయితే ఆ కాలంలో ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన విజయవంతమైన విప్లవకారుడు హత్యకు గురయ్యాడని వార్తాపత్రికలలో రాశారు. 40 ఇండ్లు కూడా నిండకముందే అలా మరణించిన చే గువేరా తర్వాత సోషలిస్టు విప్లవోద్యమాలు మార్గదర్శిగా ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయాడు. అయితే క్యూబాలో మాత్రం ఇప్పటికీ చే గువేరా వారసత్వాన్ని, ధైర్యసాహసాలను గొప్పగా ప్రచారం చేస్తుంది.
మీకు చె గువేరా గురించి ఏమన్నా చెప్పాలి అనుకుంటే " Comment " లో చెప్పండి.
................... Keep Smiling .....................
0 Comments