Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

About Computer Part-1 in Telugu | Computer in Telugu | కంప్యూటర్ | About computer in Telugu

 

                 About Computer
                             Part-1


కంప్యూటర్ అంటే తెలుసుకుందాం :


About Computer Part-1 in Telugu | Computer in Telugu | కంప్యూటర్ | About computer in Telugu


> కంప్యూటర్ అనేది ఇది ఒక ఎలక్ట్రానిక్ పరికరం.
ఇది మనం ఇచ్చిన డేటాను తీసుకుంటుంది. మనం ముందుగా ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారం ఇన్పుట్ దానిలో విశ్లేషించి ఫలితంగా అవుట్పుట్ ఇస్తుంది.ఈ కంప్యూటర్ లో ఉన్న ప్రోగ్రాం ప్రకారం మనకు అవుట్పుట్ అందజేస్తుంది.

[Key board] --------- [C.P.U]---------- [ Monitor]

> ముందుగా మనం కీబోర్డ్ ద్వారా ఇన్పుట్ ఇస్తే అది cpu లో ఉన్న ప్రోగ్రాం విశ్లేషించి మనకు మోనిటర్ మీద ఔట్పుట్ చూపెడుతుంది.



About Computer Part-1 in Telugu | Computer in Telugu | కంప్యూటర్ | About computer in Telugu



కంప్యూటర్ యూస్ :


> లెటర్స్ రాయడం కోసం Type Writer, క్యాలిక్యులేటర్ గాను.
> లెటర్స్, ఇమేజెస్, వీడియో, దోచుకోవడానికి.
> వీడియో గేమ్స్ ఆడుకోవడానికి, వీడియో ప్లేయర్ గన్, పాటలు వినడానికి, సినిమాలు చడాదనికి, ఫ్యాక్ట్రీలలో , కంపెనీ లలో , రోబోట్స్  తయారీ లలో, Satellite లలో ఇంకా అనేక రకాల మానవ అవసరాలకోసం కంప్యూటర్ నీ ఉపయోగిస్తున్నాము.


కంప్యూటర్ ఇళ్ళ నిర్మాణం :


> కంప్యూటర్ వేర్ వేర్ రకాలు ఉన్న సాధారణంగా అందరూ వాడేది " పర్సనల్ కంప్యూటర్ " ( Personal Computer ). నిర్మాణ ప్రకారం " key board " కలిగి ఉంటది. అలాగే, ఈ కీబోర్డ్ ద్వారా మనం కంప్యూటర్ కీ డేటా ను పంపుతాం. డేటా ను బట్టి విశ్లేషించడానికి (CPU ) సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది. అలా వచ్చిన ఔట్పుట్ చూపడానికి (Video Monitor) కలిగి ఉంటుంది. ఇలా మనం కంప్యూటర్ ఇలా కనీస వస్తువుల కలయికతో ఏర్పడిన సాధనాన్ని కంప్యూటర్ అంటుంటారు. ఇంకా ఇవే కాకుండా కంప్యూటర్ యొక్క పనితనం పెంచడం కోసం మౌస్, ప్రింటర్, స్కానర్ మొదలైన పరికరాలు కంప్యూటర్ కోసం నిర్మిస్తూనే ఉంటున్నాం. ఇలా కంప్యూటర్ని రోజు రోజుకి అప్డేట్ చేస్తున్నాం.


మీకు ఇంకా కంప్యూటర్ లో  ఎలాంటి డౌట్స్ ఉన్నా " Comment " లో ఏవండీ.


....................Keep Smiling......................


Post a Comment

0 Comments

Telugu Stories || Stories in Telugu || Telugu kathalu || Kathalu || కథలు || Telugie