శీతాకాలంలో జాగ్రత్తలు :
> శీతాకాలంలో వీచే చలిగాలుల ప్రభావం చర్మం మీద ప్రసరించి చర్మ ఆరోగ్యానికి హాని కలిగించకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కాలంలో ప్రతి విషయంలోనూ ఉంచుకోవడం మంచిది.
> శీతాకాలంలో స్నానానికి ఉపయోగించే నీరు అమిత వేడిగా కాని చల్లగా కాని ఉండకూడదు గోరువెచ్చని నీటిని మాత్రమే స్నానానికి ఉపయోగించుకోవాలి.
> స్నానానికి ముందుగా నువ్వుల నూనెను కానీ ఆయిల్ నూనె ను కాని కొబ్బరి నూనెను చర్మానికి రాసుకోవడం చాలా మంచిది.
> చర్మాన్ని శుభ్రపరచి ఉన్నందుకు వాడకుండా మెత్తని సున్నపు పిండిని మాత్రమే వాడాలి సబ్బులను వాడటం కొంత మేలు.
> చలికాలంలో లో కాటన్ బట్టలు ధరించాలి ఇలా చేస్తే నీకు చలి పెట్టకుండా ఉంటుంది మీ చర్మానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు.
> చలి గాలులు తీవ్రంగా ఉన్నప్పుడు స్వెటర్లు కాటన్ దుస్తులు లాంటివి చలి బారి నుండి శరీరాన్ని రక్షించుకోవాలి.
> పాదాలు పగలకుండా మడమలకు పాదాల అడుగు భాగాన కొబ్బరినూనెను లేక పట్టించాలి మెత్తని చెప్పులు ధరించి నడవడం వల్ల పాదాలకు పగుళ్లు ఏర్పడవు ఎలా ప్రయత్నించండి.
> చలిగాలి వీస్తున్నప్పుడు చల్లి బాధ నుండి తప్పించుకోవడానికి ఎండలో కూర్చోకూడదు ఎక్కువసేపు ఉండటం వల్ల చర్మం తొడరి పోయి అని తెలుసుకోవాలి ఇలాంటి జాగ్రత్తలు చలికాలం కచ్చితంగా పాటిస్తే మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం లు ఉండవు.
0 Comments